కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు

ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో (ఎఒబి)లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ - చత్తీస్‌ఘడ్ సరిహద్దును మూసేశారు. వరంగల్ జిల్లాలో రెడ్ అలర్డ్ ప్రకటించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం - జగదల్‌పూర్ రహదారిపై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖమ్మం - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications