బాపూజీ యాత్రలో ఎర్రబెల్లి, కెకె, బిల్లు పెట్టాలని డిమాండ్

కొండా లక్ష్మణ్ బాపూజీ పాదయాత్రలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేశవరావు, టిడిపి నేతలు గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకరరావు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications