సంచలనం జరగొచ్చు: జగన్ ఎమ్మెల్యే కొండా సురేఖ

ప్రస్తుతం తాము అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని ఆమె స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామని చెప్పారు. ఆకస్మికంగా ఎలాంటి నిర్ణయాలు అయినా జరగవచ్చునన్నారు. కాగా ఈ సమావేశానికి ఇరవై మంది శాసనసభ్యులు, ఒక పార్లమెంటు సభ్యుడు హాజరయ్యారు. ఎనిమిది మంది శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషా రెడ్డి తాను కాంగ్రెసులోనే ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. జయసుధ, కొర్ల భారతి, కుంజా సత్యవతి కూడా కాంగ్రెసులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications