కేంద్ర మంత్రిపై, కుమారుడిపై హత్యాయత్నం కేసు

శుక్లాను మీడియా ప్రతినిధుల సమావేశం నుంచి తోసేశారు. తనపై బేనీ ప్రసాద్ వర్మ అనుచరులు దాడి చేశారని, చంపుతామని బెదిరించారని శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బేనీ ప్రసాద్ వర్మ, ఆయన కుమారుడు రాకేష్ వర్మలపై దాడి, హత్యా యత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications