తెలంగాణపై తీర్మానం చేయండి: సిఎంకు కోదండరాం

డిసెంబర్ 1 నుండి ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మావోయిస్టు నేత కిషన్ జీ ఎన్‌కౌంటర్ అనైతికమన్నారు. కిషన్ జీని రాజకీయ నేతలంతా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్‌కౌంటర్ పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిషన్ జీ మానవతా విలువలున్న వ్యక్తి అని ఉన్నత లక్ష్యాల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. కాగా కిషన్ జీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి హైదరాబాద్ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు న్యూఢిల్లీలో సూచించారు.












Click it and Unblock the Notifications