కోనేరు ప్రసాద్ ఇక ప్రత్యేక ఖైదీ, ప్రత్యేక కోర్టు ఆదేశాలు

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయి కోనేరు ప్రసాద్‌ను సిబిఐ 11 రోజుల పాటు తన కస్డడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శబరమల వెళ్లి వచ్చి ఈ నెల 22వ తేదీన లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రత్యేక ఖైదీగా గుర్తించడం వల్ల జైలులో కోనేరు ప్రసాద్‌కు ప్రత్యేకమైన సెల్‌ను కేటాయించడంతో పాటు అదనపు వసతులు కల్పిస్తారు.












Click it and Unblock the Notifications