టిఆర్ఎస్‌లోకి వెళ్లిన పార్టీ ఎమ్మెల్యేలకు టిడిపి విప్

ఇప్పటికే నాగం జనార్ధన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిల రాజీనామాలు ఆమోదం పొందినందున వారికి విప్ జారీ చేయలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మిగిలిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. ఇటీవలె గంపా గోవర్ధన్ టిఆర్ఎస్‌లో చేరారు. వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications