కోల్‌కతాలో విప్లవ రచయిత వరవరరావు అరెస్టు

కిషన్‌జీ మృతదేహాన్ని మిడ్నాపూర్ ఆస్పత్రికి తరలించారు. కిషన్‌జీ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిత్రులు, బంధువులు, సానుభూతిపరులు పెద్ద యెత్తున పెద్దపల్లికి చేరుకుని కిషన్‌జీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. తన కుమారుడిది బూటకపు ఎన్‌కౌంటర్ అని కిషన్‌జీ తల్లి మధురమ్మ ఆరోపిస్తున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.












Click it and Unblock the Notifications