మంత్రికి సిగ్గుండాలి: రచ్చబండ విందుపై దేవినేని ధ్వజం

రచ్చబండ అంశంపై తాము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. తమపై తప్పుడు కేసులు బనాయించి పదవిలో ఉన్న వారిని లేకుండా చేసి కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో ప్రజల సమస్యల కోసం ఉద్దేశించినదని కానీ ప్రభుత్వం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిందని అక్కడ కూడా భారీగా పోలీసు పహారా మధ్య ఏర్పాటు చేయడం హేయమన్నారు.












Click it and Unblock the Notifications