జగన్ గురించి ఏమీ అడగొద్దు, కాంగ్రెస్‌లోనే:ద్వారంపూడి

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే తాను కాంగ్రెసులో కొనసాగాలని నిర్ణయించుకున్నానని, ముఖ్యమంత్రి కిరణ్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. తాను ఇక ఎప్పటికీ కాంగ్రెసు వాదిగానే ఉంటానన్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఈ రోజు ఢిల్లీలో తాను ప్రస్తుతానికి కాంగ్రెసు ఎంపీనని, జగన్ రమ్మన్నప్పుడు పార్టీ వీడతానని, అప్పటి వరకు పార్టీ ఆదేశాలు పాటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications