చంద్రబాబు అవిశ్వాసం అందుకోసం కాదు: జగన్

ధాన్యానికి మద్దతు ధర చూసి రైతులు పంట కోయడానికే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఇరుకున పెట్టడానికే అవిశ్వాస తీర్మానమని, తన ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. కాగా వైయస్ జగన్ తన ఓదార్పు సందర్భంగా కొన్ని గ్రామాల్లో పలు వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఓ గ్రామంలో వైయస్ఆర్ గుడిని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications