బాబు, జగన్‌లకు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదు: బొత్స

టిడిపి రైతు సమస్యలపై అవిశ్వాసం పెడితే స్వాగతిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారిని ప్రజలే శిక్షిస్తారన్నారు. రైతులకు టిడిపి ఏం చేసిందో వివరిస్తామన్నారు. బాబు విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. అప్పీలుకు వెళ్లనని చెప్పిన ఆయన తన మాట తప్పారన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయాలకు రావాల్సిందేనని హుకూం జారీ చేశారు.












Click it and Unblock the Notifications