జగన్ కేసు: సిబిఐ ముందుకు వాటర్ బోర్డు ప్రతినిధులు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూముల కేటాయింపులపై వివరాలు అందించేందుకు రెవెన్యూ అధికారుల బృందం వచ్చింది. భూముల కేటాయింపులకు సంబంధించిన పలు పత్రాలను సిబిఐకి అందజేసింది. భూముల కేటాయింపు విషయంలో వాన్ పిక్ ప్రతినిధులు సిబిఐ ఎదుట హాజరయ్యారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల వివరాలపై హెచ్‌డిఎఫ్‌సి హాజరయ్యారు. కాగా జగన్ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ ఉందని దానికి కూడా మంజీరా కనెక్షన్ ఉందనే ఆరోపణలు రావడం, వాటిని వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఖండించడం తెలిసిందే.












Click it and Unblock the Notifications