గుంటురు జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డికి గుడి

గ్రామంలో ప్రసిద్ధ రామాలయం పక్కనే వైయస్సార్ ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించారు. కాగా బుధవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పెదనందిపాడు మండలం నాగులపాడు నుండి ప్రారంభమైంది. జగన్ పలుచోట్ల వైయస్ విగ్రహాలు ఆవిష్కరించారు. కాని ఈ గ్రామంలో మాత్రం వైయస్ దేవాలయాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications