తెలంగాణపై తెరాసకు కాంగ్రెసు ఎమ్మెల్యేల కౌంటర్

సమావేశం తర్వాత వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాలని అనుకున్నారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో వారు రేపు శుక్రవారం ఉదయం స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది. తెలంగాణపై స్పీకర్ సభలో చర్చకు అనుమతిస్తే దాన్ని సాకుగా చూపి తెరాస సభ్యులను శాంతింపజేయవచ్చుననేది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, తెలంగాణపై చర్చకు స్పీకర్ అనుమతి ఇస్తారా అనేది అనుమానమే. కాగా, తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపైనే దృష్టి కేంద్రీకరించారు.
తెలంగాణపై చర్చకు అనుమతి ఇవ్వాలని తాము స్పీకర్‌ను కోరుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ అందించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications