ప్రజలు ఛీ కొడుతున్నారు:చిరంజీవి, విజయమ్మ డుమ్మా

రాజేశ్వర్ రెడ్డి మృతికి టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, గుండా మల్లేష్(సిపిఐ), పాషా ఖాద్రి(ఎంఐఎం), యెండల లక్ష్మీ నారాయణ(బిజెపి), జూలకంటి రంగారెడ్డి(సిపిఎం), జయప్రకాశ్ నారాయణ(లోక్‌సత్తా), రావుల చంద్రశేఖర రెడ్డి, మంత్రి డికె అరుణ సంతాపం తెలిపారు. రాజేశ్వర్ రెడ్డి చిన్న వయసులో చనిపోయారని, అందరితో కలుపుగోలుగా ఉండే వారని, పేదల సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వారని సభ్యులు గుర్తు చేసుకున్నారు.
సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమావేశాలకు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications