మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎలా వదిలేస్తారు?: గాలి

సీబీఐ కేంద్రం ఆధీనంలో ఉందని, సోనియా, ప్రధాని చెప్తే చేసే విధంగా ఈ వ్యవస్థ తయారైందని ఆయన అన్నారు. ఎమ్మార్, వోక్స్‌వాగన్, ఓఎంసీలో ఉన్న అందరిని సంపూర్ణంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు కేవిపి రామచందర్ రావుపై ఆయన మండిపడ్డారు. ఈ అవినీతి అంతా కేవీపీ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. అయినా కెవిపిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడంలేదని ఆయన ప్రశ్నించారు. కెవిపిని ఆయన అవినీతి కింగ్‌గా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications