రాష్ట్రం విడిపోవాలంటే ఏకాభిప్రాయం అవసరం: జితేంద్ర

కాగా ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగుగా విడగొట్టాలని డిమాండ్ చేయడం, అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని మాయావతి ఆ అంశం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఎత్తుగడ వేశారనేది బిజెపి, కాంగ్రెసు, ఎస్పీల వాదన.












Click it and Unblock the Notifications