కిషన్‌జీ సోదరుడే లక్ష్యంగా జంగల్‌మహల్‌లో కూంబింగ్

మరోవైపు ఆంధ్రా ఒరిస్సా బార్డర్(ఏవోబి)లోనూ పోలీసులు జోరుగా కూంబింగ్ జరుపుతున్నారు. ఏఓబిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నరన్న నిఘావర్గాల సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కాగా ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్ పోలీసులు అదుపులో ఉన్నట్లుగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జోరుగా చర్చ జరుగుతున్నట్టు ఓ ఛానల్‌లో వస్తోంది.












Click it and Unblock the Notifications