జగన్ ఎమ్మెల్సీలపై ఫిర్యాదు: బొత్స, త్వరలో అధ్యక్షులు

కాగా మద్యం సిండికేట్ల విషయంలో పలు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల నివేదికలు మీడియాకు అందజేయాలని సిఎస్, ఎసిబి డిజిలకు సూచించారు. దాడులలో బయటపడ్డ అన్ని వివరాలను బహిర్గతం చేయాలని చెప్పారు. ఎలాంటి రాజకీయ విమర్శలకు తావివ్వకుండా, ప్రజల్లో ఉన్న అనుమానాలను వాస్తవాలు బయటపెట్టడం ద్వారా నివృత్తి చేయాలని వారికి ఫోన్ చేసి సూచించారు.












Click it and Unblock the Notifications