బొత్సకు మద్యం షాపులలో వాటాలు: దేవినేని ఉమ

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రోజుకు రూ.ఆరవై కోట్ల నుండి డెబ్బై కోట్ల వరకూ సాగుతున్నాయన్నారు. బొత్స కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉందని ఆరోపించారు. కాగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాలపై ఎసిబి దాడులు చేస్తోంది. ఈ దాడులలో ఎసిబి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు గుర్తించింది. సిండికేట్లు ఎవరెవరికి ఎంత లంచమిచ్చామని పొందుపర్చిన వివరాలు ఎసిబి గుర్తించింది.












Click it and Unblock the Notifications