కిడ్నాప్‌కు గురైన కాంట్రాక్టర్ హత్య,శ్రీకాకుళంలో బాలుడు

కాగా శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో ఆదివారం మధ్యాహ్నం కిడ్నాప్‌కు గురైన కార్తీక్ అనే మూడేళ్ల బాలుడు సోమవారం ఉదయం తాను చదువుతున్న పాఠశాలలో శవమై కనిపించాడు. కుటుంబ కలహాల కారణంగానే దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications