చిరుకు కిరణ్ అడ్డుపడుతున్నారా?, చెవిరెడ్డి వ్యాఖ్య

చిరంజీవికి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన సిగ్గుచేటు అని ఆయన అన్నారు. శాసనసభ్యుడు పూతలపట్టు రవి అవిశ్వాస తీర్మానం సమయంలో శాసనసభకు గైర్హాజరు కావడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆయన విమర్శించారు. పూతలపట్టు రవికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి, అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగు సందర్భంగా పూతలపట్టు రవి సభ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications