ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు అరెస్టు

కెసిఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పేలని తుపాకి అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిట్టల దొరలాగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వద్ద ఉన్నది కట్టె తుపాకి అని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసులు అరెస్టు చేసే సమయంలో గన్ పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు గన్‌పార్కు వైపు రావడానికి ప్రయత్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని తెరాస కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కొంత మంది తప్పించుకుని గన్ పార్కుకు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications