తెలంగాణపై అఖిల పక్ష భేటీ ఉంటుంది: చిదంబరం

మహిళల వస్త్రధారణపై రాష్ట్ర డిజిపి చేసిన వ్యాఖ్యలతో చిదంబరం విభేదించారు. నచ్చిన డ్రెసు వేసుకునే స్వేచ్ఛ పౌరులకు ఉందని ఆయన అన్నారు. సమయం, సందర్భం, స్థలాలను బట్టి ఎవరైనా అందుకు తగిన వస్త్రధారణ చేసుకుంటారని ఆయన చెప్పారు. స్విమ్ స్యూట్ వేసుకుని కాక్‌టైల్ పార్టీకి వెళ్లరు కదా అని ఆయన అన్నారు. టెన్నిస్ ఆడడానికి వేసుకునే డ్రెసుతో ఫుట్‌బాలో, మరో ఆటనో ఆడరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications