సాయిరెడ్డి నుండి కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

17/2011 ప్రకారం ఆయనను అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపింది. జగన్ కేసులో విజయ సాయి రెడ్డిది తొలి అరెస్టు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయ సాయి రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జగతి పబ్లికేషన్స్‌కు ఆయన పెట్టుబడులు సంపాదించారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులన్నీ విజయసాయి రెడ్డికి తెలుసునని అంటారు. ఓబిసి డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. వైయస్ హయంలో ఆయన టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 74 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 17వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications