భవిష్యత్తేంటి?:జగన్‌ను నిలదీసిన తెలంగాణ నేతలు

కాగా బుధవారం ఒంగోలులో జగన్ ఫీజు ధర్నాలో పాల్గొంటారు. అదే సమయంలో తెలంగాణలోనూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ నిజామాబాద్ నుండి ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కన్వీనర్లు, మాజీ నేతలు తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications