ప్రభుత్వం ఖాతరు చేయట్లేదు: జెఏసి చైర్మన్ కోదండరాం

తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపులు ఆపాలంటూ త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. వేధింపులపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి, డిజిపి సహకారంతోనే చంద్రబాబు, జగన్‌లు తెలంగాణలో పర్యటించారని స్టీరింగ్ కమిటీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై తీవ్రస్థాయి ప్రతిఘటన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications