చంద్రబాబుకు చేదు అనుభవం: నిలదీసిన కార్యకర్తలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుమ్మక్కయ్యాయని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణలో తన పర్యటనను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారని, జగన్ యాత్రకు పూలవర్షం కురిపించారని ఆయన అన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీలో విలీనమవుతాయని ఆయన అన్నారు. చంద్రబాబు చాలా కాలం తర్వాత చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చారు. దాంతో నారావారిపల్లె పూర్తిగా పసుపుమయం అయింది. కుటుంబ సభ్యులతో ఆయన సంక్రాంతి పర్వదినం గ్రామంలో జరపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications