జగన్ కేసు: విచారణ వేగం, అనంతలో సిబిఐ బృందం

ఏ సమయంలో ఈ అనుమతులు దక్కాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా గురువారం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో పెన్నా కంపెనీకి కేటాయించిన భూములపై రైతులు, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కూడా ఆ బృందం యాడికి రెవెన్యూ సిబ్బందిని పెన్నాకు భూముల కేటాయింపుపై ప్రశ్నించింది. రైతులు, అధికారులను విచారిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసు పక్కన కొన్ని తగలబెట్టిన రికార్డులను వారు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తగులబెట్టిన వ్యవహారంపై సిబిఐ, అధికారులను ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications