ఉప పోరు: జగన్ ఎమ్మెల్యేలకు నేతల బుజ్జగింపులు?

ఐతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ వర్గ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరిని అవలంభించకుండా చివరి దశలో రాయబారాలు నడిపితే ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం నెలకొంటుందన్న అభిప్రాయం కాంగ్రెసులోని చాలామందిలో ఉంది. పైగా ఈ సమయంలో వేటు వేయకపోవడం అన్నది సాంకేతికంగా చెల్లుబాటు కాదని కొందరు నేతలు చెబుతున్నారు. వారిపై వేటు వేసేందుకు కొందరు, ఉప ఎన్నికల భయంతో బుజ్జగింపులకు మరికొందర ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications