సారా వ్యాపారి పిసిసి చీఫ్: బొత్సపై చంద్రబాబు వ్యాఖ్య

రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని, మద్యం ఏరులుగా పారిస్తోందని ఆయన అన్నారు. బొత్స సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పుకున్నారని, అన్ని దుకాణాలు బొత్సకు ఎలా వచ్చాయని ఆయన అన్నారు. ఒక్క వ్యక్తి ఒకే దుకాణం పాడుకోవడానికి వీలుంటుందని, అటువంటి స్థితిలో బొత్స 31 దుకాణాలను ఎలా సొంతం చేసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications