విగ్రహాల విధ్వంసంలో చిరంజీవి పాత్ర: మందకృష్ణ మాదిగ

విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని మంద కృష్ణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై కాంగ్రెసు దళిత శానససభ్యులు, మంత్రులు సోమవారం హైదరాబాదులో సమావేశమయ్యారు. విగ్రహాల విధ్వంసంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత కళ్యాణరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ, ఇతరుల విగ్రహాలు ధ్వంసం చేయకుండా అంబేడ్కర్ విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయడం వెనక కుట్ర ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications