అధికార దాహంతోనే జగన్ పార్టీ వీడారు: ముఖ్యమంత్రి

కడప జిల్లాలో జరిగే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి హాజరు కాలేదు. కడప జిల్లా కార్యకర్తల సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకించడమే కాకుండా కడపకు రావడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications