ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉండదు: జైపాల్ రెడ్డి

ఈసారి పెట్రోల్ ధరల పెంపు జాతీయ విపత్తులాంటిదని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ధరల పెంపును రాజకీయం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం ఎలాంటి రాయితీలు, రేట్లు పెంచక పోవడంవల్ల పెట్రోలుపై రూ.లక్షన్నర కోట్లు, డీజిల్‌పై రూ.80వేల కోట్లు, ఎల్పీజిపై రూ.25 వేల కోట్లు, కిరోసిన్‌పై రూ.30వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు.












Click it and Unblock the Notifications