వైవాహికేతర సంబంధం: దాడిలో ప్రియురాలి మృతి

ముతరాసిపల్లెకు చెందిన వెంకటేశ్వర్లుకు అప్పటికే వివాహమైంది. అతను ఆటో నడుపుతుంటాడు. కళావతి భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. వారిద్దరి మధ్య సంబంధం నెలకొంది. ఆదివారం ఉదయం ఆటోను తీసుకుని వెంకటేశ్వర్లు బయటకు రైల్వే కోడూరుకు వచ్చాడు. ఈ సమయంలో కళావతిని, వెంకటేశ్వర్లును కళావతి బంధువులు పట్టుకుని దాడి చేశారు.












Click it and Unblock the Notifications