పిల్లల గొంతు కోసం మహిళ ఆత్మహత్యా యత్నం

నెల రోజుల క్రితం ఆ మహిళ భర్త అనారోగ్యంతో మరణించాడు. దాంతో మనస్తాపానికి గురైన మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇద్దరు కూడా కూతుళ్లే. ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications