సినిమాల్లోకి కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ తనయుడు

22 ఏళ్ల అజిత్ ఆంటోనీ చిన్న కుమారుడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆయన ఆంగ్ల సాహిత్యం చదివారు. మలయాళం వెర్షన్ సినిమా సంభాషణలను అనూప్ మీనన్ రాశారు. కథను అజితే రాశాడు. దాంతో ఫొటో సెషన్ గోవాలో జరిగింది. వ్యాపారంలో ప్రత్యర్థులైన ఇద్దరు ఉత్తర భారత వ్యాపారులకు సంబంధించన కథ ఇది. అజిత్ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని జాన్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications