అడ్డొస్తే అడ్డంగా నరుకుతా: ముఖేష్‌కు అంజన్ హెచ్చరిక

అప్పుడు రాకుండా ఇప్పుడు మాట్లాడటమేమిటన్నారు. ప్రజలే నా దేవుళ్లని వారే నన్ను రెండుసార్లు గెలిపించారు మళ్లీ గెలిపిస్తారన్నారు. ముషీరాబాద్ ఆఫర్ చేయడానికి ముఖేష్ ఎవరని ప్రశ్నించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానం పోటీ చేయాల్సి వస్తే వారే నన్ను అడగాలన్నారు. గ్రేటర్లో మరో బిసి ఎదగకుండా ముఖేష్ అడ్డుపడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్‌తో ఆయన ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. అమ్మవారి దయతో మళ్లీ నేనే పోటీ చేసి గెలుస్తానన్నారు.












Click it and Unblock the Notifications