కిడ్నాప్‌కు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

బద్రీనాథ్ గద్వాల్ కు చెందిన బట్టల వ్యాపారి వెంకట స్వామి తనయుడు. అతను బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి మొదటి ఆట సినిమాకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యాడు. రాత్రి ఎంత సేపటికి బద్రీనాథ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కలత చెందారు. సోమవారం ఉదయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు డబ్బుల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రికి ఫోన్ చేసి రూ.25 లక్షల డబ్బు అడిగినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications