వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో ఎస్పీ, బిజెపి పోటా పోటీ, మాయకు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mulayam Singh and Umabharathi
లక్నో: ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలలో ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాది పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఎస్పీ 40, బిజెపి 33 స్థానాలలో ముందంజలో ఉంది. ఇక మాయావతి ఆధ్వర్యంలోని అధికార బిఎస్పీ మాత్రం కేవలం 16 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెసు, ఆర్ఎల్డీల కూటమి కూడా కేవలం 16 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇతరులు ఏడు స్థానాల్లో దూసుకెళుతున్నారు. కాగా యుపి పిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణ ముందంజలో ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలను చూస్తుంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాయాజాలం పని చేయలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఎస్పీ నేత, ములాయం తనయుడు అఖేలేష్ యాదవ్ యువతను బాగా ఆకట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇక రాష్ట్ర ప్రజలు ఈసారి మాయావతికి ఝలక్ ఇచ్చి, బిజెపికి మంచి సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
Assembly elections results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X