ఇక్కడి నుంచే పంపించేయకండి: మీడియాతో చిరంజీవి

కాగా, రాజ్యసభకు వేసిన ఆరు నామినేషన్లు కూడా సక్రమంగానే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. దీంతో నలుగురు కాంగ్రెసు అభ్యర్థులు చిరంజీవి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రేణుకా చౌదరి, రాపోలు ఆనందభాస్కర్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దేవేందర్ గౌడ్, సిఎం రమేష్ రాజ్యసభకు ఎన్నికైనట్లే. ఢిల్లీలో పార్టీ ప్రతిష్ట పెంచడానికి కృషి చేస్తానని దేవేందర్ గౌడ్ అన్నారు. రాజ్యసభ టికెట్లకు తాము డబ్బులిచ్చిన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. చిన్న వయస్సులో తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని, తాను పార్టీ ప్రతిష్టను పెంచడానికి పనిచేస్తానని రమేష్ అన్నారు.












Click it and Unblock the Notifications