కెకెకు ఇవ్వకపోవడం మాకు హెచ్చరిక కాదు: పొన్నం

ఒక్కరిని పక్కన పెట్టిన అధిష్ఠానం ముగ్గురికి అవకాశం కల్పించిందని మరో ఎంపి వివేక్ గుర్తు చేశారు. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసినట్లు కాదని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మాత్రం కేకే స్థానంలో ఆనంద భాస్కర్‌కు సీటు ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆనంద భాస్కర్ కూడా తెలంగాణను సమర్థించిన వారేనన్నారు. ఆయన ఢిల్లీకి వచ్చి తెలంగాణ ఇవ్వాలని కోరుతూ అధిష్టానానికి వినతి పత్రాలు ఇచ్చారని తెలిపారు. కెకెకు ఇవ్వనందుకు బాధగా ఉన్నా, ఆనంద భాస్కర్‌కు ఇచ్చినందు వల్ల మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని మధుయాష్కీ చెప్పారు.












Click it and Unblock the Notifications