కిరణ్ కుమార్ టీం ఓడింది, కెప్టెన్ మారాలి: శంకర రావు

తెలంగాణ కోసం ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేసేందుకు సీమాంధ్ర సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి వారిని ఒప్పించాలన్నారు. బలిదానాలతో కాకుండా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందేనన్నారు. తెలంగాణపై చర్చకు సిద్ధపడాలన్నారు.












Click it and Unblock the Notifications