సియోనిలో భాను కిరణ్ నివసించిన ఇంట్లో సిఐడి తనిఖీ

భాను కిరణ్ అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరెవరితో కలిసి తిరిగాడు, ఎవరిని కలిశాడో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కొంతకాలం భాను అక్కడే ఉండటంతో అతను అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు, ఎక్కడకు వెళ్లేవాడు తదితర విషయాలను స్థానికులను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. ఆయన వద్దకు ఎవరైనా వచ్చేవారా అనే కోణంలోనూ వారిని విచారిస్తున్నారు.
భాను కిరణ్‌కు ఇళ్లు చూపించిన సాహేథ్ రాణా అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. తనకు భానుతో అంతకుముందు పరిచయం లేదని అతను పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. భాను నివసించిన ఇంటి యజమానితో పాడు చుట్టుపక్కల ఉన్న స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. స్థానికులు భాను గురించి తమకు తెలిసిన వివరాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా 2011 జనవరి నాలుగున మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన అనంతరం భాను కిరణ్ దేశంలోని పలు ప్రాంతాలలో తిరిగాడు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని సియోనిలో ఎక్కువ కాలం నివసించాడు. అక్కడ ఓ గదిని కిరాయికి తీసుకొని గడిపాడు. సెల్ ఫోన్ ఉపయోగించకుండా కేవలం కాయిన్ బాక్సుల ద్వారానే ఫోన్‌లు రాష్ట్రానికి చేసేవాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications