కోట్లు సంపాదించారు, జగన్ ఆస్తులు పంచాలి: సర్వే

తెలంగాణకు సోనియా గాంధీ సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు డెడ్‌లైన్లు ఏవీ లేవని, తెలంగాణ త్వరలోనే వస్తుందనే ఆశ ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎపిసోడ్ ముగిసిపోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తామనే హామీని నెరవేర్చడానికే తమ పార్టీ అధిష్టానం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ ఎప్పటిలోగా వస్తుందనే విషయం మాత్రం చెప్పలేమని అన్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు అనేవి ప్రతిపక్షాల ఆలోచన మాత్రమేనని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ ఉప ప్రధాని పదవి చేపడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుపిఎ మాత్రం 2014లోనే ఎన్నిలకు వెళ్లాలని అనుకుంటోందని సర్వే చెప్పారు.












Click it and Unblock the Notifications