ఎపిపిఎస్సీ: ఓ గ్రామంలో దాక్కున్న కిలాడీ సంధ్యా అరెస్ట్

ఆరోపణలు వచ్చినప్పటి నుండి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా రాణిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెకు ఈ నెల 24వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు.
ఆ వెంటనే పోలీసులు సంధ్యా రాణిని చంచల్‌గూడలోని మహిళా జైలుకు తరలించారు. సంధ్యను కస్టడీలోకి తీసుకొని మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలని సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే జరిపిన విచారణలో ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే కుమారుడి ద్వారా ఎపిపిఎస్సీ సభ్యుడు సీతారామరాజు తనకు పరిచయం అయ్యారని సంధ్య పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీతారామరాజు హామీ మేరకే తాను నిరుద్యోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆమె చెప్పారని సమాచారం. హైదరాబాదులోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పరిచయం చేసుకొని, అలా నిరుద్యోగులను పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంధ్య పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications