ఓటు జగన్ విడుదలకు మార్గం: షర్మిల, యాత్ర రికార్డ్

రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. తమను ఆశీర్వదించాలని, ఆశీస్సులివ్వాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధమని, తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నామన్నారు.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.
గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల చేపట్టిన యాత్ర శుక్రవారానికి రెండు వందల రోజులను పూర్తి చేసుకోనుంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు అడుగుపెట్టడంతో వంద నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకుంటుంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications