రోడ్డుపై కిందపడితే నవ్వాడు: హత్యకు దారి తీసిన గొడవ

ఇటీవలె టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానికి కొద్ది దూరంలోని సత్వీందర్ సింగ్ భవనంలో ఓ కిరాయిదారుడు టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రంజిత్ టిఫిన్ సెంటర్‌ను మూసేయాలని సత్విందర్ సింగ్ సూచించాడు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఆరు నెలలుగా ఈ వివాదం కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం సత్విందర్ సంగ్ బైక్ పైన వస్తూ రిషిని చూసి కట్ కొట్టాడు. బండి అదుపు తప్పి కింద పడ్డాడు. దీన్ని చూసిన రిషి నవ్వాడు. ఇది తట్టుకోలేక రిషీని సత్విందర్ సింగ్ కొట్టాడు. రిషి సోదరుడు రంజిత్, ఓ పనిమనిషిలు అక్కడకు చేరుకొని సత్విందర్‌ను కొట్టారు.
దీంతో పట్టలేని ఆగ్రహంతో సత్విందర్ సింగ్ తన వద్ద ఉండే కత్తితో రంజిత్‌ను, సుభాష్‌లను పొడిచాడు. రంజిత్(35) చనిపోగా... సుభాష్ పరిస్థితి విషమంగా ఉంది. సత్విందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications