నాడా తర్వాత.. ఏపీకి మరో ముప్పు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను

నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది.

విశాఖ/విజయవాడ: నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది. ఈ తుపాను సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశముందని వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి.

ఎక్కువగా కోస్తా తీరం పైనే ఈ తుపాను ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. నాడా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది బలహీనపడింది. అయితే, ఈ తుఫాను అనంతరం తాజాగా మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడింది.

After Nada, another Cyclone to hit Andhra Pradesh

రేపు (శనివారం) అండమాన్ సమీపంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇది క్రమేపి వాయుగుండగా మారుతుందని, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశముందని తెలుస్తోంది. వాయుగుండంగా మారాక తీరం సమీపించే కొద్ది ఏపీ పైన ప్రభావం పడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+